జాతీయ స్థాయి కబడ్డీ పోటిలకు నాగర్ కర్నూల్ జిల్లా క్రీడాకారులు ఎంపిక

Spread the love

Nagar Kurnool district players selected for national level Kabaddi tournament

నాగర్ కర్నూల్ కల్వకుర్తి జాతీయ స్థాయి కబడ్డీ పోటిలకు నాగర్ కర్నూల్ జిల్లా క్రీడాకారులు ఎంపిక.* డిసెంబర్ 26 సాక్షిత ప్రతినిధి.డిసెంబర్16 వ తేదీ నుంచి 19తేది వరకు మంచిర్యాల జిల్లాలో జరిగిన 32 వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో బాలుర విభాగంలో ఆంజనేయులు బాలికల వభాగంలో గీతిక నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ జట్టు తరుపున పాల్గోని ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి యాదయ్య గౌడ్ తెలిపారు ఈ క్రీడాకారు లు ఈనెల 27 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు బోకరో స్టీల్ సిటీ జార్ఖండ్ రాష్ట్రంలో జరగుతున్న 32 వ సబ్ జూనియర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున పాల్గొంటున్నారని ఈ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ కోశాధికారి సీతారాం సీనియర్ కబడ్డీ క్రీడాకారులు హేమంత్ .అబ్దుల్లా లింగాల.తిరుపతి.తదితరులు పాల్గొనీ ఈ క్రీడాకారు లని అభినందించారు.

Related Posts

You cannot copy content of this page