జొన్నలగడ్డ గంగాధర్ (మాజీ MPP)ని పరామర్శించిన మైలవరం

Spread the love

జొన్నలగడ్డ గంగాధర్ (మాజీ MPP)ని పరామర్శించిన మైలవరం నియోజకవర్గ YSRCP MLA అభ్యర్థి సర్నాల తిరుపతిరావు

మైలవరం మండలం చంద్రాల గ్రామం మాజీ ఎంపీపీ జొన్నలగడ్డ గంగాధర కి ఇటీవల కాలికి దెబ్బ తగలడంతో ఇంట్లోనే ఉంటు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది
ఈ విషయం తెలుసుకున్న సర్నాల తిరుపతిరావు జొన్నలగడ్డ గంగాధర ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.
వారు త్వరగా కోలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ సేవలను అందించాలని కోరినారు.

Related Posts

You cannot copy content of this page