Muslim problems in Telangana state should be resolved immediately
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమస్యలను వెంటనే పరిష్కరించాలి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మజీదు ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి
ముస్లింలకు అమలు చేసిన నాలుగు పర్సెంట్ విద్య ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్లను ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో కూడా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లను వెంటనే అమలుపరచాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ మంత్రివర్యులు జనాబ్ మహమ్మద్ మహిముద్ అలీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ కు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మజీద్ అండ్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగిన ముస్లింల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ waqt board కు జ్యూడిషల్ అధికారాలు కల్పించాలని ఉర్దూ మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను స్పెషల్ ఉర్దూ మీడియం డీఎస్సీ నిర్వహించి ఉర్దూ మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని దాదాపు తెలంగాణ రాష్ట్రమంతటా ముస్లింల కభ్రస్థాన్లు కనానాతో పూర్తిగా నిండిపోయినాయి కనుక అన్ని జిల్లా కేంద్రాలతో పాటు డివిజన్ కేంద్రాలు మండల కేంద్రాలలో గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వాలకు సంబంధించిన ఖాళీ స్థలాలను ముస్లింల కబ్రిస్తాన్ల కొరకు వెంటనే ప్రభుత్వం కేటాయించాలని మసీదులలో పనిచేస్తున్న ఇమామ్ మో జాన్ లకు నెలకు 5000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇప్పటి రోజులలో నిత్య అవసరాల ధరలను దృష్టిలో పెట్టుకొని ఇమామ్ మౌ జాన్ లకు ఐదు వేల నుండి 15వేల రూపాయల వరకు నిలవకటికి పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు హాస్టల్లో చదువుతున్న పిల్లలకు ఉచితముగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది అలాగనే దీన్ని మదర్స్ లో చదువుతున్న ముస్లిం విద్యార్థి విద్యార్థినులకు హాస్టల్లో నెల ఒకటికి 4 గ్యాస్ సిలిండర్లు నాలుగు కింటల బియ్యం 20 కిలోల మంచి నూనె నెల ఒకటికి ఉచితముగా హాస్టల్లో చదువుకుంటున్న ముస్లిం విద్యార్థులు దీన్ని మదర్సా లకు ఉచితముగా సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారు ముస్లిం సోదరులు కోరారు 20 15 సంవత్సరములు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో రుణాల కొరకు దరఖాస్తులు సమర్పించుకున్నారు ముస్లిం మైనార్టీ సోదరులు కానీ ఇప్పటివరకు కూడా ఆ యొక్క రుణాలు మంజూరు కాలేదు కావున ఎస్సీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ తో పాటు రాష్ట్రస్థాయి మైనార్టీ అధికారులు చొరవ తీసుకొని ఈ యొక్క నిరుద్యోగులకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరైనట్లు చర్యలు చేపట్టాలని ఈరోజు ముస్లిం సోదరులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విజ్ఞప్తి చేశారు మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలలో మరియు కాలేజీలలో పనిచేస్తున్న అన్ని రకాల వివిధ కేడర్లకు సంబంధించిన ఉద్యోగులకు 30% పి ఆర్ సి వెంటనే మంజూరు చేయాలని కూడా వారు ఈ సందర్భంలో ప్రభుత్వానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మజీద్ అండ్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా జరిగిన ముస్లింస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ నజీర్ సహాబ్ మొహమ్మద్ దావూద్ సహాబ్, మహమ్మద్ బుగ్దాద్ సహాబ్, ఎండి జాకీర్ ఎండి సర్వర్ పాషా ఎండి మునీర్ భాయ్ ఎండి రఫీ బాసుమియా ఖాదర్ సర్వర్ అల్తాఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు