మంత్రి హరీష్ రావు కలిసిన మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి

Spread the love
             పటాన్చెరువు నియోజకవర్గం లోని జి.ఎం.ఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో శనివారం బీ.సీ బందు, మైనార్టీబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ని బీ.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు  చంద్రారెడ్డి ని ఆత్మీయంగా పలకరించారు. కౌన్సిలర్ చంద్రారెడ్డి వెంట బొల్లారం మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page