విద్యార్థులకుమాత్రలు అందజేసిన మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమాల్

Spread the love

Municipal Chairman Tatikonda Swapna Parimal gave away the tablets to the students

జాతీయ నులిపురుగుల నిర్ములనా దినోత్సవము సందర్బంగా విద్యార్థులకుమాత్రలు అందజేసిన మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమాల్


తాండూర్ (సాక్షిత సెప్టెంబర్ 15)తాండూర్ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ 2 తెలుగు మీడియం గురువారం రోజున జాతీయ నులిపురుగులనిర్ములన దినోత్సవం, సందర్బంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులతో కలసి విద్యార్థులకు నులి పురుగుల,నిర్ములన మాత్రలు మున్సిపల్ చైర్మన్ తాటి కొండ స్వప్న పరిమళ అందచేశారు, వారు ఈ సందర్బంగా మాట్లాడుతూ, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మాత్రలను ఇవ్వడం జరుగు తున్నదని,పిల్లలు అందరూ తప్పకుండా వేసుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమం లో డాక్టర్ బాస్కర్ , ప్రధానోపాధ్యాయులు నళిని , ఎస్ఎంసీ చైర్మన్ ఫుల్ మామిడి బాల్ రాజ్ , డాక్టర్ సౌమ్య , ఉపాధ్యాయులు మరియు వైద్య బృందం పాల్గొన్నారు.

municipal

Related Posts

You cannot copy content of this page