సాక్షిత :వేంకటా పూర్ మండల కేంద్రానికి చెందిన
నూనె సంతోష్ మరణించగా
అంతిమ యాత్ర లో పాల్గొని వారి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
సీనియర్ నాయకులు మిల్కురి ఐలయ్య,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిలి రవి
ఎంపీటీసీ జంగిలి శ్రీలత,గ్రామ
కమిటీ అధ్యక్షులు చేన్నోజు శ్రీనివాస్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు
తో పాటు జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క *
Related Posts
శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం
SAKSHITHA NEWS శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం తలపించిన శ్రీ చైతన్య ఎలక్షన్ సందడిసాక్షిత ధర్మపురి ప్రతినిధి:-జగిత్యాల/వెల్గటూర్: డిసెంబర్ 20 జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు ఎలక్షన్ నిర్వహించి అబ్బాయిల నుండి…
బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కి సంబందించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్
SAKSHITHA NEWS బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కి సంబందించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్ దర్యాప్తు లో బాగంగా జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ ఆదేశానుసారం , జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యం…