వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. జూలూరు రమేష్ బాబు.

Spread the love

Muggle competitions under the auspices of Vasavi Vanita Club. Julur Ramesh Babu.

వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. జూలూరు రమేష్ బాబు.

సాక్షిత ప్రతినిధి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ పరిధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు వాసవి క్లబ్ కేసిజిఎఫ్ వనిత క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించరు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జూలూరు రమేష్ బాబు పాల్గొన్నారు.

ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అందరికీ బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కలిమిచర్ల కావ్య, రెండో బహుమతి ఈ స్వాతి మూడో బహుమతి ప్రజ్ఞ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ ఈరువెంటి రమేష్, రీజియన్ సెక్రెటరీ జూలూరి సత్యనారాయణ, జోన్ చైర్మన్ పోల విజయకుమార్, జిల్లా అధికారులు కలిమిచర్ల గోపాల్, నీల లింగం,గుగ్గిళ్ళ శంకర్, మనోహర్, కొండూరు కృష్ణయ్య,బాదం రాఘవేందర్, గుబ్బ కిషన్, గుండ్ల శీను,

రాఘవేందర్, శోభన్ బాబు, రాజేంద్రప్రసాద్, కల్వకుర్తి వాసవి క్లబ్ అధ్యక్షుడు చిదెరే శ్రీనివాసులు,ప్రధాన కార్యదర్శి కల్వ ఆంజనేయులు, ఆర్థిక కార్యదర్శి దుగ్గి అశోక్, వనిత క్లబ్ అధ్యక్షురాలు చిదిరే శ్రీలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కల్వలక్ష్మి, ఆర్థిక కార్యదర్శి దుగ్గీ ధనలక్ష్మి వేపూర్ సర్పంచ్ కొండూరు మాధవి, వాసవి క్లబ్ వనిత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page