Motarapu Sudhakar who took oath as the chairman of the temple committee
ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మోతారపు సుధాకర్
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం వైరారోడ్ లోని శ్రీ పవనసుత జలాంజనేయ స్వామి వారి ఆలయ నూతన పాలకమండలి కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హజరైన్నారు.
ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మోతరాపు సుదాకర్ స్వామి ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు.
అనంతరం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.