మహమ్మద్ సిరాజ్ ఉల్ రెహమాన్ కు సన్మానించిన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్

Spread the love

హుజురాబాద్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సిరాజ్ ఉల్ రెహమాన్ కు సన్మానించిన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్
హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సిరాజుల్ రెహ్మాన్ కు 15 ఆగస్టు రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ కలెక్టర్ గోపి చేతుల మీదుగా హుజురాబాద్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సిరాజుల్ రెహమాన్ కు ప్రశ్నపత్రం ఇచ్చి సత్కరించడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి హుజురాబాద్ లో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సిరాజ్ ఉల్ రహమాన్ హుజరాబాద్ లో పనిచేయుచున్నారు గత రెండు సంవత్సరాల క్రితం మధ్యంతర శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారునిగా పనిచేయుచున్న సోమేశ్ కుమార్ మరియు క్యాబినెట్ మంత్రులుగా సమక్షంలో హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకాన్ని అమలుపరిచినప్పటి నుండి ఇప్పటివరకు కొన్ని వేలాది మోటార్ వెహికల్ యజమానులకు లైసెన్స్ ఇచ్చిన హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సిరాజుర్రహ్మాన్ మరియు వారి యొక్క సిబ్బంది మహమ్మద్ అబ్దుల్ సర్వర్ పాషా కే నాగరాజు జి శ్రీకాంత్ గౌడ్ ఈ మురళీకృష్ణ వీరు రాత్రి పగలు హుజరాబాద్ లో పని చేస్తూ దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసిన వారిని గుర్తించి ఈ 15వ తారీకు వారిని సత్కారించడం జరిగింది ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ బుధవారం రోజు హుజురాబాద్ పట్టణం కేసీసీ క్యాంపులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సిరాజ్ ఉల్ రెహమాన్ శాలువాతో పుష్పగుచ్చాలతో సత్కరించి స్వీట్ తినిపించి ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని విజయవంతం చేయడానికి అధికారులందరూ ముందుకు కదలాలని తెలియజేస్తూ హుజరాబాద్ నియోజవర్గంలో కొన్ని వేలాది వెహికల్స్ దళిత బంధు పథకం కింద మంజూరైన వారికి అందరికీ లైసెన్స్ లు ఇచ్చి చాలా మంచి పేరు సంపాదించుకున్న హుజురాబాద్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సిరాజు ఉల్ రెహమాన్ గారికి కూడా ఎంతో మంచి పేరు రావటం కూడా చాలా సంతోషమని ఈ సందర్భంగా ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని మరియు మొదటి విడతగా ఐ ఆర్ ఇవ్వాలని ఎందుకంటే ఈ సంవత్సరము రాబోయే సంవత్సరంలో అన్ని ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న కొన్ని వందలాది మంది ఉద్యోగులు పదవి విరమణ పొందుతున్నారు కనుక వారికి కూడా పిఆర్సి అందాలంటే వారికి ముందు ఐ ఆర్ అందినట్లయితే ఆ ఉద్యోగులు పదవి విరమణ పొందిన కూడా వారికి పిఆర్సి అందుతుంది అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని రకాల సంక్షేమ పథకాలు పేద ప్రజల వద్దకు చేరడానికి అన్ని శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు రాత్రి పగలు ఎంతో కృషి చేస్తున్నారు అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి వెంటనే మంజూరి కావడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ముందు అడుగు వేయాలని వారిని ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

Related Posts

You cannot copy content of this page