నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా అనంతపురం పట్టణం, బుక్కరాయసముద్రం రోడ్డు లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెస్ రాజు కి సంఘీభావం తెలిపిన మడకశిర తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కె.ఈరన్న మరియు రాష్ట్ర వక్కలిగా
కన్వీనర్ పాండురంగప్ప, కెంచప్ప, కృష్టప్ప మరియు తదితరులు…
బుక్కరాయసముద్రం రోడ్డు లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెస్ రాజు
Related Posts
డమ్మీ తుపాకితో బెదిరించి నగల దుకాణంలో బంగారం
SAKSHITHA NEWS డమ్మీ తుపాకితో బెదిరించి నగల దుకాణంలో బంగారం దోచేసిన దొంగను ట్రాఫిక్ పోలీసులు వెంటాడి పట్టుకున్న ఉదంతం కాకినాడలో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన 26 ఏళ్ల నూకల సతీష్ వ్యవసనాలకు…
మహిళ దారుణహత్య.
SAKSHITHA NEWS మహిళ దారుణహత్య. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగాల గుంటలో ఘటన. దాక్షాయిని (55) గా పోలీసులు గుర్తింపు. సింగాలగుంటలో నివాసముంటున్న తన,అక్క బావ గొడవలకు బావ తల్లి కారణమని అర్ధరాత్రి కత్తితో దాడిచేసిన విజయకృష్ణ. గాయపడిన దాక్షాయిని…