నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

MLC Shambhipur Raju who unveiled the new year calendar

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా సంఘం పాలకవర్గంతో పాటు రైతులకు, ప్రజలకు ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, డైరెక్టర్లు, ప్రజలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page