వైసీపీ కి ఎమ్మెల్సీ రాజీనామా..

Spread the love

వైసిపి ప్రాధమిక సభ్యత్వం, వైసిపి రాష్ట్ర బిసి విభాగం అధ్యక్షుడు పదవికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా

ఈ నెల 5 లేదా 6వ తేదీల్లో జరిగే టీడీపీ పార్టీ కార్యక్రమంలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరిక…

తనతో పాటు తన వర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, వైసిపి కి రాజీనామా

Related Posts

You cannot copy content of this page