SAKSHITHA NEWS

MLC Padi Kaushik Reddy among the people on the occasion of Mahashivratri

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని రంగ రంగ వైభవంగా మహాశివరాత్రి పర్వదినం ప్రజల మధ్య ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరియు అన్నదాన కార్యక్రమం

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల బొమ్మలగుడిలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యకమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారు,మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు గారు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి గారు మరియు గౌరవ కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.