MLA’s efforts to solve public problems
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకుల ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ.. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.