శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

MLA who participated in Shri Virat Vishwakarma Jayanti celebrations…

శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని అయోధ్య నగర్, గాజులరామారం, సూరారం, ఐడిపిఎల్ లలో ఏర్పాటు చేసిన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, విశ్వకర్మ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page