కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

MLA who participated in the birthday celebration of former vice chairman of Quthbullapur Municipal.

కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ భగత్ సింగ్ నగర్ లో కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తంగ లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page