అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

MLA who participated in Ayyappa Swami Padi Puja Mahotsav…

అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ స్ప్రింగ్ వాలీలో నిర్వహించిన అయ్యప స్వామి పడిపూజ మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ మరియు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page