గణేష్ మండపాలు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

గణేష్ మండపాలు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్ లోని శ్రీరామ్ నగర్ A లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నవయువ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటుచేసిన గణేష్ మండపం సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మరియు స్థానిక నాయకులు, మహిళా నాయకురాలు, బస్తీ వాసులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page