220 crore sanctioned to Kothagudem and Palvancha municipalities at once: MLA Vanama
ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయ సహకారాలతో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు ఒకేసారి 220 కోట్లు మంజూరు చేయించా : ఎమ్మెల్యే వనమా
సాక్షిత : మాటలు చెప్పడం కాదు చేతలలో చేసి చూపిస్తున్న : ఎమ్మెల్యే వనమా*
గాలిలో ఎమ్మెల్యే అయిన వాడిని కాను, ప్రజల మద్దతుతో వార్డు స్థాయి నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగినవాడిని : ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం మున్సిపాలిటీలోని 6, 27 వార్డులలో అభివృద్ధి పనులు ప్రారంభించిన : ఎమ్మెల్యే వనమా*
కొత్తగూడెం మున్సిపాలిటీలోని 6, 27వ వార్డుల లో సుమారు 70 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన వనమాపార్కు, ప్రగతి మైదానంలో బాస్కెట్ బాల్ కోర్టు, రాజీవ్ పార్క్ లో మినీ ఫుట్బాల్ కోర్టులను ప్రారంభించిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ సహకారంతో కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలకు 220 కోట్లు నిధులను తీసుకొచ్చానని, ఎవరేమనుకున్నా కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, నేను మాటల మనిషిని కాదని, చేతల మనిషిని అన్న ఎమ్మెల్యే వనమా.
ఈ యొక్క కార్యక్రమంలో వనమా రాఘవేందర్, సింగరేణి జిఎం జక్కం రమేష్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రఘు, కౌన్సిలర్లు కోలాపూరి ధర్మరాజు, వేముల ప్రసాద్, రుక్మేందర్ బండారి, పల్లపు లక్ష్మణ్, మునిగడప పద్మ , ఎంపీటీసీ భుఖ్య రుక్మిణి, బిఆర్ఎస్ నాయకులు MA రజాక్, కాసుల వెంకట్, టీబీజీకేస్ నాయకులు కాపుకృష్ణ, మసూద్, కూరపాటి సుధాకర్, మాదా శ్రీరాములు, క్లాసిక్ దుర్గా, పూర్ణ, గౌస్, బాలాజీ నాయక్, సురేందర్,
దొమ్మేటి నాగేశ్వరరావు, మజీద్, రాజేందర్, రుద్రంపూర్ ప్రసాద్, సూర్యనారాయణ, కొయ్యాడ శీను, ఆవునూరు చంద్రయ్య, రెడ్డి బ్రదర్స్, పురుషోత్తం, కూరగాయల శీను, కర్రీ అపర్ణ, కుసపాటి శ్రీను, గుండా రమేష్, తెలుగు అశోక్, విజయ్, లచ్చిరాం, శీను, డాబా నాగేశ్వరావు, భీముడు, మాజీ సర్పంచి రుక్మిణి, ఎస్ మధుసూదన్ రావు, శేఖర్ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.