మీ ఇంట్లో మేలు జరుగుంటేనే మాకు ఓటేయండి అని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న

Spread the love

నమ్మకద్రోహులను క్షమించను రానివ్వను కులదైవం మీద ఆన

గిరిజనులకు పెద్దపీట వేసినది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

గిరిజనుల ఆత్మీయ సమావేశం సూపర్ సక్సెస్

*కోవూరు హైవే చీరాల ఎదురుగా నియోజకవర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్లమెంట్ అభ్యర్థి విజయ సాయి రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, జిల్లా అధ్యక్షులు పర్వత రెడ్డి, ఎం ఎల్ సి చక్ర వర్తి, విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ

గిరిజనుల సంక్షేమం కోసం 2000 కోట్లు చంద్రబాబు ఖర్చు పెడితే,15000కోట్లు ముఖ్యమంత్రి జగన్ ఖర్చు పెట్టారు,గిరిజన సంక్షేమం కోసం పెద్ద పీఠ వేసి న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి,ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టీ రాష్ట్రాన్ని అబివృద్ధి పదం లో తీసుకువెళ్తున్నారు,తన సొంత మంత్రి వర్గం లో గిరిజనులకు మంత్రి సీట్ ను కేటాయించిన. ఘనత ముఖ్య మంత్రి జగన్ ది, ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇలాంటి ముఖ్యమంత్రి నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లోనే పడుతున్నాయి వేరే ఎవరి రికమండేషన్లు అవసరం లేకుండానే, ఒక్కసారి మీరే ఆలోచించండి విద్యకి, వైద్యానికి పెద్ద పీట వేసిన ఘనత మన జగన్ మోహన్ రెడ్డి ది అని తెలియజేశారు, కులాలు మనం పెట్టుకున్నది అందరూ సమానమే తెలియజేశారు*.

అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూరాజ్య సభ సభ్యుడిగా విలాస వంతమైన జీవితాన్ని అనుభవించి కేవలం నెల్లూరు ఒక మైనార్టీ కులానికి సీటు కేటాయించారని జగన్ మోహన్ రెడ్డి నీ వెన్ను పోటు పొడిచాడు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సామాన్యులు పోటీ చేయకూడదా డబ్బున్నవారే పోటీ చేయాలా మొన్న సభ లో ప్రతి మండలనికి ఆఫీస్ పెడతాను నా ఇంటికి రావద్దని చెప్పడం గమనించాలి, నన్ను నమ్మించి మోసం చేసి వెళ్లిపోయిన వాళ్ళని మన దరిదాపుల్లో కూడా రానివ్వను మా కుల దైవం మీద ఆన, వారు ఎంత డబ్బు ఇచ్చిన తీసుకోండి కానీ ఫ్యాన్ గుర్తు కి ఓటు వేయండి,రాష్ట్రం లో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి,నా కుటుంబాన్ని 9సార్లు ఆదరించారు, కానీ ఇప్పుడు డబ్బు ఉండే వాళ్ళకి నాకు జరుగుతున్న పోటీ ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది, ప్రజలకు తెలుసు ఎవరు కి ఓట్లు వేసి గెలిపిస్తారో అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండల సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, జడ్పిటిసి కవరగిరి శ్రీలత, మండల అధ్యక్షులు నలుబోలు సుబ్బారెడ్డి, వైస్ సర్పంచి నరసింహులురెడ్డి, సొసైటీ చైర్మన్ రామ్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి, డి ఎల్ డి ఏ డైరెక్టర్ కాటన్ రెడ్డి దినేష్ రెడ్డి, జలజీవని మెషిన్ చైర్మన్ గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా జాయింట్ సెక్రెటరీ సాయి యశ్వంత్ రెడ్డి, ప్రచార విభాగ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, గంగవరం సర్పంచ్ లక్ష్మికుమారి, మావులూరు వెంకటరమణారెడ్డి మండల కోశాధికారి, కోఆప్షన్ సభ్యులు జుబేర్ భాష, పడుగుపాడు ఉపసర్పంచ్ హమీద్, రైతు విభాగ అధ్యక్షులు భీమ తాటి శ్రీధర్, సచివాలయ మండల కన్వీనర్ కవరగిరి ప్రసాద్, ఎంపీటీసీ వేణు, కోవూరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజలు పాల్గొనడం జరిగింది*.

Related Posts

You cannot copy content of this page