స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

Spread the love

MLA participated in Sports Day celebrations

స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో గల నేతాజీ హైస్కూల్లో నిర్వహించిన స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్, వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ నందిని, ప్రిన్సిపల్ మహేష్ కుమార్, చైర్మన్ మల్లేశం, శివయ్య మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, సూరారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, కాలనీ ప్రెసిడెంట్ సాగర్ రెడ్డి, నాయకులు రాములు, కుంటి మల్లేష్, అరుణ రెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page