మండల పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఫాక్స్ సాగర్ వద్ద గల కన్యకా పరమేశ్వరి ఆలయంలో 41వ రోజు నిర్వహించిన మండల పూజలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, నాయకులు అడప శేషు, భాస్కర్ రెడ్డి, ఇస్మాయిల్, సురేష్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page