ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి గుండెపోటుకు గుర‌య్యారు

Spread the love

MLA Mekapati Chandrasekhar Reddy suffered a heart attack

నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి గుండెపోటుకు గుర‌య్యారు. దీంతో హుటాహుటిగా నెల్లూరు అపోలో ఆస్ప‌తికి త‌రలించారు. ప్ర‌స్తుతం నెల్లూరు ఆపోలో ఆస్ప‌తిలో వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిక్సిత అందిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఎమ్మెల్యే ప‌రిస్థితి కాస్త విష‌మంగానే ఉండ‌టంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page