వ్యవసాయ పనిముట్లను ప్రారంభించిన MLA మెచ్చా నాగేశ్వరరావు

Spread the love

అన్నపురెడ్డిపల్లి

వ్యవసాయ పనిముట్లను ప్రారంభించిన MLA మెచ్చా నాగేశ్వరరావు

ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు

అశ్వారావుపేట(నియోజకవర్గం), అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో IKP వారి వ్యవసాయదారులకు అద్దె రూపంలో అందించే వ్యవసాయ పనిముట్లను అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు ప్రారంభించారు.అలాగే సభ్యులందరూ ఎమ్మెల్యే గారికి ఘనంగా సన్మానించారు.ముందుగా గ్రామ చివరి నుంచి నడుస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ఎమ్మెల్యే గారు కార్యక్రమం వద్దకు చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ అధ్యక్షులు,ఎంపీపీ, జెడ్పీటీసీ,ఎంపిటిసిలు, సర్పంచ్,ఉప సర్పంచ్,మండల నాయకులు,నాయకులు, కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page