కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత * ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Spread the love

కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత * ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు* ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కార్యాలయంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ , ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, మరియు రెవెన్యూ అధికారులతో ఈ రోజు అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , డివిజన్ పరిధిలోని లక్ష్మి నగర్, నుండి సబ్ధర్ నగర్ మీదుగా మైసమ్మ చెరువు వరకు పక్కా నాలా నిర్మించాలని, సున్నం చెరువు, మైసమ్మ చెరువు లకు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మించాలని,

సబ్ధర్ నగర్ లో ఎనిమిది చోట్ల నాలాలకు కల్వర్ట్స్ నిర్మించాలని, అలాగే మైసమ్మ చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా చెరువు చుట్టూ బండ్ ఏర్పాటు చేసే క్రమంలో రాజీవ్ గాంధీ నగర్ బస్తీ లోని భూగర్భ డ్రైనేజీ సమస్యలను రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరగా బండ్ పక్క నుండి సివరేజ్ పైప్ లైన్ నిర్మిస్తే ఈ సమస్యనుండి విముక్తి పొందవచ్చని, అల్లాపూర్ మెయిన్ రోడ్ విస్తరణ చేయాలని, గాయత్రి నగర్ నుండి యూసఫ్ నగర్ హిందూ శ్మశాన వాటికకు వెళ్లేందుకు రైల్వె అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని,సున్నం చెరువు నుండి 100FT కు కనెక్టింగ్ రోడ్ నిర్మాంచాలని, బోరబండ రైల్వే స్టేషన్ నుండి ఖుబా మస్జీద్ చౌరస్తా వరకు ఫుట్ పాత్ నిర్మించాలని, 100FT రోడ్ ఎక్సటెన్షన్ ఐడిల్ చౌరస్తా సైబర్ సిటీ నుండి సబ్దర్ నగర్ వరకు, సర్వే నెంబర్ 18 గవెర్నమెంట్ ల్యాండ్ కు కాపాండ్ వాల్ నిర్మాణం కొరకు, యూసుఫ్ నగర్ హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కొరకు, రాజీవ్ గాంధీ నగర్ ముస్లిం గ్రేవ్ యార్డ్, రైల్వే ట్రాక్ బౌండరీ గాయత్రీ నగర్, రాణాప్రతాప్ నగర్, కొత్తూరు సీతయ్య నగర్, పండిత్ నెహ్రు నగర్, ఏరియా లకు ఫెన్సింగ్ నిర్మించాలని, రామ రావు నగర్ నాలా పనులు పూర్తి చేయాలనీ, శివాజీ నగర్, రామ రావు నగర్, హరి నగర్, తులసి నగర్ లలో కమ్యూనిటీ హాల్స్ మరమ్మతులు చేయాలనీ కార్పొరేటర్ వినతి పాత్రలను అందించడం జరిగింది.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page