బోనాల పండుగకు నిధులు మంజూరు: ఎమ్మేల్యే కే.పి.వివేకానంద..

బోనాల పండుగకు నిధులు మంజూరు: ఎమ్మేల్యే కే.పి.వివేకానంద..

SAKSHITHA NEWS

Grant of funds for Bonala festival: M.K.P.Vivekananda.

బోనాల పండుగకు నిధులు మంజూరు: ఎమ్మేల్యే కే.పి.వివేకానంద..
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సాక్షిత : తెలంగాణరాష్ట్రంలో
ఎంతో భక్తితో, వైభవంగా జరుపుకోనే బోనాల పండుగ సంబురాలను నిర్వహించకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గుడికి నిధులు మంజూరు చేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఓ ప్రకటనలో తెలిపారు. దీని కోసం అర్హులైన అమ్మ వారి ఆలయ కమిటీలు తమ కమిటీ లెటర్ ప్యాడ్, బ్యాంకు అకౌంట్ కాపి, కమిటీ సభ్యుల ఆధారు కార్డు కాపి, 3 ఆలయ ఫొటోల్ తో తన కార్యాలయంలో ఈ నెల 30-06-2024 తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే తెలియజేశారు.


SAKSHITHA NEWS