ప్రజా శ్రేయస్సు, సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తూ మాట తప్పని మడమతిప్పని నేత ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆర్ గారేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కొంపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 128 – చింతల్ డివిజన్ కార్పొరేటర్, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ చింతల్ డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని, సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని ఇటువంటి పథకాలు కేవలం తెలంగాణలోనే అమల్లో ఉన్నాయని ప్రజలకు వివరించి మరోమారు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం అన్నారం ఒక్క తాటిపై పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
మాట తప్పని మడమతిప్పని నేత సీఎం కెసిఆర్ : ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద …
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…