శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్..

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అద్యేక్షులు సోమేష్ యాదవ్, డివిజన్ అద్యేక్షులు పోలె శ్రీకాంత్, రుద్రా అశోక్, సీనియర్ నాయకులు సంపత్ మాధవ్ రెడ్డి,కమలాకర్, మఖ్సూద్ అలీ, అడపా శేషు, శ్రీనివాస్ రాజు,కోయ శ్రీనివాస్, దుర్గ రావు, మెహర్ సింగ్, భాస్కర్ రెడ్డి మహిళా నాయకులూ సరిపల్లి పద్మజ రెడ్డి, పద్మలత రెడ్డి, లత తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page