సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు సంబంధించిన 5 బర్రెలు ఇటీవల గ్రామ పరిధిలోని ఆసానికుంటలో కలుషిత జలాలు తాగి మృతి చెందాయి. కలుషిత జలాలకు కారణమైన పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి.. రైతులకు 2 లక్షల 50 వేల రూపాయల నష్టపరిహారం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.
రైతన్నకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్..
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…