సాక్షితపెద్దపల్లి నియోజకవర్గం* : పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి.*
పెద్దపల్లి నియోజకవర్గంలోని 150 మంది లబ్ధిదారులకి CMRF ద్వారా 63,97,600/- రూపాయల చెక్కులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అందజేయడం జరిగింది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఒక వరం లాంటిదని, గత ప్రభుత్వాలు ఇటువంటి మంచి పథకాలను ప్రవేశపెట్టలేదని, పేద కుటుంబంలలో రోగులకు ప్రైవేట్ ఆసుపత్రి యందు అయినటువంటి ఖర్చులలో కొంత భాగం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నేరుగా రోగి పేరు మీద చెక్కుల రూపంలో అందజేయబడతాయి
కావున దయచేసి పేద కుటుంబాల ప్రజలు ఇటువంటి ప్రభుత్వ పథకంను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ప్రజలను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు,జడ్పీటీసీ లు,మండల పార్టీ అధ్యక్షులు ,మున్సిపల్ చైర్ పర్సన్ లు,PACS ఛైర్మెన్ లు,AMC ఛైర్మెన్ లు,డైరెక్టర్ లు,పట్టణాధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు, కౌన్సిలర్ లు,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో ఆప్షన్ లు,ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులున్నారు.
అరవై మూడు లక్షల తొంబై ఏడు వేల ఆరు వందల రూపాయల CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…