కోవూరు మండలం పోతిరెడ్డి పాలెంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఎస్.కె సందాని భాష నాయకత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరిన మైనార్టీ నాయకులు షఫీ అహ్మద్, అబూబకర్ షారుక్ బాగి, అతిక్ అహ్మద్, ఫరూక్ నాయబ్ గౌస్ బాషా, రమీజ్ అప్రోచ్ మోహిత్ ,దిన్ అబ్దుల్లా గౌస్, గోల్డ్ ముజీబ్ అహ్మద్, తాజుద్దీన్ రఫీ, చికెన్ స్టాల్ ఎస్.కె మస్తాన్ సాహెబ్, బేల్దారి మేస్త్రి, చేరికలు, అనంతరం ఎంపీటీసీ నాగరాజు మాట్లాడుతూ పోతిరెడ్డి పాలెం గ్రామంలో గ్రామస్తులందరికీ మనవి చేసుకుంటున్నాను గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా మే 13 వ తారీకు జరుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ డి ఏ కోటమి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ని ఎన్నికల గుర్తు సైకిల్ ఈ పవిత్రమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించు ప్రార్థన మన గ్రామ అభివృద్ధికి పదంలో నడిపించుకుదాం.
వైసీపీని వదిలి టిడిపి తీర్థం పుచ్చుకున్న మైనార్టీ నాయకులు
Related Posts
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో
SAKSHITHA NEWS పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ ★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో…
సీపీఐ 100 వసంతాల ఉత్సవాలు జయప్రదం చేయండి
SAKSHITHA NEWS సీపీఐ 100 వసంతాల ఉత్సవాలు జయప్రదం చేయండిజిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్చిలకలూరిపేట:ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసి, పేదల పక్షాన నిలబడే పార్టీ సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ మారుతీవరప్రసాద్ చెప్పారు. ఆయన ఈ నెల 26వ…