పొత్తుల కోసం వెంపర్లాడుతున్న ప్రతిపక్ష పార్టీలు – మంత్రి సురేష్

Spread the love

ప్రకాశం జిల్లా

పొత్తుల కోసం వెంపర్లాడుతున్న ప్రతిపక్ష పార్టీలు – మంత్రి సురేష్.
జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి.

ఎంతమంది గుంటనక్కల రాజకీయ నాయకులు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరు.

175 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టి గెలిచే సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్.

175 స్థానాల్లో నిలబడే అభ్యర్థులు లేక, ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేని పార్టీలు అవి.

విలేకరుల సమావేశంలో జగనన్న నువ్వే మా భవిష్యత్తు ఐదు కోట్ల మంది ప్రజలు అంటున్నారని వ్యాఖ్యలు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page