ఫిషింగ్ హార్బర్ స్థలం పరిశీలించిన మంత్రి సీదిరి

Spread the love

Minister Sidiri inspected the fishing harbor site

ఫిషింగ్ హార్బర్ స్థలం పరిశీలించిన మంత్రి సీదిరి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం వద్ద నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు అభ్యున్నతికి సీఎం జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారని,ఎప్పడూ ఎన్నడూ లేని విధంగా మత్స్యకారులకు ఎన్నో సంక్షేమ పధకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని,త్వరలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామని మంత్రి సీదిరి స్పష్టం చేశారు.మంత్రితో పాటుగా స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్,జెసి నవీన్ అలాగే రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బల్లాడ హేమమాలిని రెడ్డి,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బల్లాడ జనార్దన్ రెడ్డి, వైయస్సార్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page