SAKSHITHA NEWS

బడంగ్పేట్ భారీ గణనాథుడి సేవలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ బడంగ్పేట్ లో భారీ గణనాథుడి సేవలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు అనుబంధ సంఘాల అధ్యక్షులు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు