అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Spread the love


Minister Sabita Indra Reddy in Maha Padipuja of Ayyappa Swami

అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సాక్షిత : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం టంకరి రాంరెడ్డి గార్డెన్ లో నిర్వహించిన శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం శ్రీ వీరబ్రహ్మ సాయి శంకర్ గుప్తా 18 వా మెట్టు మహా పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి * పాల్గొన్నారు స్వామివారికి పూజా కార్యక్రమాలు

నిర్వహించారు అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప స్వాములు కఠినమైన దీక్షను అయ్యప్ప స్వామి కరుణించి వారందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని మనస్పూర్తిగా వేడుకున్న మంత్రి ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాదేశిక సభ్యుడు బొక్క జంగారెడ్డి మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page