మహేష్ బాబుకు మంత్రి పువ్వాడ అజయ్ పరామర్శ

Spread the love

Minister Puvvada Ajay’s advice to Mahesh Babu

ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబుకు మంత్రి పువ్వాడ అజయ్ పరామర్శ
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

సూపర్‌ స్టార్‌ కృష్ణ పార్థివదేహానికి సీఎం కేసిఆర్ తో కలిసి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాళులర్పించారు. నానక్‌రాంగూడలోని విజయకృష్ణ నివాసానికి చేరుకున్న మంత్రి పువ్వాడ.

. అక్కడ కృష్ణ భౌతికకాయం వద్ద పూలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్‌ బాబు, ఇతర కుటుంబ సభ్యులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

Related Posts

You cannot copy content of this page