సాక్షిత : హైదరాబాద్ నగర పరిస్థితుల పైన మంత్రి కేటీఆర్ సమీక్ష
భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచన
ఇప్పటికే వర్షాకాల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపిన అధికారులు
ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యం గా పనిచేయాలని కేటీఆర్ ఆదేశం
హైదరాబాదు నగర పారిశుధ్యం పైనా సమీక్ష నిర్వహించిన మంత్రి
ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కే. తారక రామారావు పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నానక్రామ్ గూడా లోని హెచ్ జిసిఎల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి జిహెచ్ఎంసి మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రానున్న రెండు మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఇతర శాఖలన్నింటితో సమన్వయం చేసుకొని సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం
భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి కేటీఆర్
Related Posts
నూతన వధూవరులను ఆశీర్వదించిన
SAKSHITHA NEWS నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి || కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ లోని శ్రీని ఎంక్లేవ్ వాసులు శ్రీనివాస్ మరియు స్వరూప కుమార్తె వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన…
కొండకల్ గ్రామ యూత్ అధ్యక్షుడు వెంకట్ రాజ్ ఆధ్వర్యం
SAKSHITHA NEWS కొండకల్ గ్రామ యూత్ అధ్యక్షుడు వెంకట్ రాజ్ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శంకరపల్లి :: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా కొండకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు వెంకట్ రాజ్…