సాక్షితసూర్యాపేట జిల్లా : ప్రధాని హోదాలో ఉన్న మోడీ.. స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారు.*
-మరొసారి తెలంగాణ మీద, cm KCR మీద తన అక్కసు వెళ్లగక్కారు.
-అవినీతిలో కాంగ్రెస్ ని మించిన బిజెపి.
-మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో జరిగిన అవినీతి.. మీ పాలనకు సాక్ష్యం.
-KCR కుటుంబంపై మోడీ అవాకులు, చెవాకులు పేలుతున్నారు.
-రాఫెల్ కుంభకోణం, బ్యాంకులకు లక్షల కోట్లు టోకరాబెట్టిన బడా బాబులే నీ కుటుంబ సభ్యులు.
-కొద్దిమంది కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు మోదీ.
-చైతన్యవంతమైన వరంగల్ ప్రజల ముందు నీ అబద్ధాలు ఎవరూ నమ్మరు.
-కేంద్రం సహా బిజెపి పాలిత రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందంజలో ఉంది.
-రాహుల్, మోడీ ఇద్దరూ తోడు దొంగలే.. దేశం నాశనానికి కారకులు వీరే.
-ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. ప్రభుత్వాలను కూల్చడమే బిజెపి సర్కార్ పని.
-తెలంగాణ లో.. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రజల మనసులో స్థానం ఇలేదు.
-కేసీఆర్ మాత్రమే.. బిజెపి దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడబోతున్నారు.
వరంగల్ లో.. ప్రధాని మోదీ ప్రసంగంపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీష్ రెడ్డి.
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS