ఎమ్మెల్యేను కలిసిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు…

Spread the love

Members of the new welfare committee met the MLA.

ఎమ్మెల్యేను కలిసిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని డినగర్ కు చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐకమత్యంగా ఉంటూ ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శివానంద్, వైస్ ప్రెసిడెంట్లు శ్రీరాములు, మహేష్ రెడ్డి, జనరల్ సెక్రెటరీలు వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page