క్రిస్మస్ వేడుకలలో శాసన మండలి సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి

Spread the love

Members of Legislative Council Padi Kaushik Reddy at Christmas celebrations

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ పరిధిలో సువర్ణ ఫంక్షన్ హాల్ లో మినీ క్రిస్మస్ వేడుకలలో శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు కేక్ కట్

జమ్మికుంట, ఇళ్ళందకుంట, వీణవంక మండలాల క్రిస్టియన్ సోదర సోదరీ మణులు కు క్రిస్మస్ కానుక దుస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో గౌరవ కౌన్సిలర్స్ మరియు జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గారు, జెడ్పీటీసీ లు, ఎంపీపీ లు,సర్పంచులు, ఎంపీటీసీ లు, పస్టర్స్ మరియు జమ్మికుంట ఎమ్మార్వో రాజేశ్వరి మరియు ఆర్ఐలు తిరుపతి, సంతోష్, మరియు వినవంక మండలం ఎమ్మార్వో తదితరులు ఇట్టి కార్యక్రమంలో జమ్మికుంట కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో ప్రజలు బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page