SAKSHITHA NEWS


Members of Friends Colony meet Sabiha Ghausuddin

సాక్షిత : అల్లాపూర్ డివిజన్ 116 లో సబీహా గౌసుద్దీన్ ని ఫ్రెండ్స్ కాలనీ సభ్యులు కలవడం జరిగింది ఈ సందర్బంగా వాళ్లు కాలనీలో ఉన్న సమస్యలూ వాటర్ పైప్ లైన్లు మరియు కొత్త సీసీ రోడ్లు వేయమని కార్పోరేటర్ కి తెలియజెసారు..

వెంటనే సబిహ గౌసిద్దీన్ ఫ్రెండ్స్ కాలనీకి ఆ సభ్యులతో కలిసి పర్యటించి సమస్యలను పరిశీలించి అతి తొందరలో సమస్యలను పరిష్కరిస్తానని వారితో సానుకూలంగా చెప్పడం జరిగింది . ఈ కార్యక్రమంలో
ఫ్రెండ్స్ కాలనీ ప్రెసిడెంట్ షబ్బీర్ సాహెబ్, జనరల్ సెక్రటరీ మతిన్ మరియు మల్లేష్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS