పరిశుభ్రమైన వాతావరణంలో మోడల్ స్కూల్ నిర్వాహణ కొనసాగాలి

Spread the love

A model school should continue to operate in a clean environment

పరిశుభ్రమైన వాతావరణంలో మోడల్ స్కూల్ నిర్వాహణ కొనసాగాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించారు.


స్కూల్ గ్రౌండ్ మరియు తరగతి గదులు పరిశుభ్రంగా ఉండాలని, అహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు చదువును అందించాలని సిబ్బందికి సూచించారు.


మెనూ పాటిస్తూ, విద్యార్థులకు సరిపడా పౌష్టిక ఆహారాన్ని అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page