ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న కాంగ్రెస్ పార్టీ లో చేరిన మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, 1,3,5,6,7,10,11,12,15,19,21,22 వార్డుల కౌన్సిలర్ లు శ్రవణ్,దేవా, స్వామి, మణికంఠ, సాయి కుమార్,శివ కుమార్, రవీందర్,మధుకర్, హరికృష్ణ, కృష్ణవేణి రవీందర్ రెడ్డి,సాటె నరేందర్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా హారి వర్ధన్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపి రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.వీరితో పాటు హరి వర్ధన్ రెడ్డిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రొయ్యపల్లి మల్లేష్ గౌడ్,భవానీ రాఘవేందర్ గౌడ్,నడికొప్పు నాగరాజు ( చాపరాజు) , మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి,OBC Cell,NSUI జిల్లా అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్, రాహుల్ యాదవ్ తదితరులు ఉన్నారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న కాంగ్రెస్ పార్టీ లో చేరిన మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…