వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరులు స్వర్గీయ మల్లు వెంకటేశ్వర్లు పెద్దఖర్మ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ , ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు మల్లు రవి, ఎమ్మెల్యేలు , కోరం కనకయ్య, డిసిసి అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బెల్లయ్య నాయక్ తదితరులు. పాల్గొన్నారు
మల్లు భట్టి విక్రమార్క సోదరులు స్వర్గీయ మల్లు వెంకటేశ్వర్లు పెద్దఖర్మ
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…