మల్కాజిగిరి: అల్వాల్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్

Spread the love

మల్కాజిగిరి: అల్వాల్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డా౹౹ సి.హెచ్.భద్రారెడ్డి .

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ , సయ్యద్ మోసిన్ , రాజు సింగ్ , డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page