చిట్యాల సాక్షిత ప్రతినిధి
చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ స్టేజి వద్ద జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు స్టాపర్లు మరియు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా యువజన సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ
ఇరుగు రవి కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ వట్టిమర్తి జాతీయ రహదారిపై స్టేజి ఉన్నట్టుగా ఎలాంటి హెచ్చరిక బోర్డులు స్టాపర్లు లేకపోవడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వెంటనే భారీ గేట్లు మరియు ట్రాఫిక్ సిబ్బంది ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు దూదిగామ ప్రభాకర్ ,బోయిని మహేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
వట్టిమర్తి స్టేజి వద్ద హెచ్చరిక బోర్డులు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయాలి – మేడి హరికృష్ణ
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…