పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికఆవు పాలలో బర్డ్ ఫ్లూ కారకమైన హెచ్5ఎన్1 వైరస్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించి హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ లో బర్డ్ ఫ్లూ పశువులు, కోళ్లకు వేగంగా వ్యాపిస్తోంది. ఈ…

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సమయం చూసి తప్పక ప్రతిదాడిచేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి…

తైవాన్‌లో భూకంపం.. జపాన్‌లో సునామీ హెచ్చరిక

తైవాన్‌లో భూకంపం.. జపాన్‌లో సునామీ హెచ్చరికతైవాన్‌ భూకంపం బీభత్సంతో పొరుగున ఉన్న జపాన్ కూడా అప్రమత్తమైంది. భూకంపం సంభవించిన 30 నిమిషాల తర్వాత భారీ అల జపాన్‌లోని యొనగుని ద్వీపాన్ని తాకినట్లు తెలిపింది. అంతేకాకుండా, జపాన్‌లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు…

ప్రైవేట్ కాంటాలు తెరిస్తే చర్యలు తప్పవు – సీఎస్ హెచ్చరిక

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం సర్కారు సన్నద్ధమైంది ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు నాలుగైదు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రారంభమౌతాయని ఆమె తెలిపారు ఇప్పటికే ప్రారంభమైన పలు…

తెలంగాణలో బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ హెచ్చరిక…

రక్తానికి సంబంధించి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ప్రాసెసింగ్ చార్జీలకు మించి వసూలు చేయరాదన్న డీసీఏ. ప్రతి బ్లడ్ బ్యాంక్ వద్ద చార్జీలను డిస్ప్లే చేయాలని…

మంచు మోహన్ బాబు విజ్ఞాపనపూర్వక హెచ్చరిక :

ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ! తన పేరుతో రాజకీయం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా !..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక

నెల ముందే వచ్చేసిన వేసవి కాలం… ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు..అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు…

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ వైబ్ సైట్లలో చలాన్లు కట్టొదని పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్:-:పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్‌ను సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారు. నకిలీ వెబ్ సైట్లను క్రియేట్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు.దీనిని నిర్ధారించుకున్న పోలీస్ అధికారులు బహుపరాక్ అంటూ వాహనదారులను హెచ్చరిస్తున్నారు. లక్షల్లో పేరుకుపోయిన చలాన్లను క్లియర్ చెయ్యటానికి…

ప్రభుత్వం స్పందించేవరకు ఆందోళన విరమించబోం: ఆంగన్‌వాడీల హెచ్చరిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అంగన్‌వాడీల (Anganwadi workers) ఆందోళన ఏడో రోజూ కొనసాగుతోంది. రాష్ట్రంలోని సీడీపీవో కార్యాలయాలు, మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ,…

తెలంగాణ యువతకు స్టేట్ పోలీస్ కీలక హెచ్చరిక

హైదరాబాద్ :ప్రైవేట్ వాహనాలకు సైరన్లు వాడటం చట్ట రీత్యా నేరమని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇవాళ ట్వీట్ చేసింది.రాష్ట్రంలో కొందరు యువకులు తమ వాహనాలకు సైరన్లు బిగించి అదొక ఘనకార్యంగా భావిస్తారని, సైరన్ల వాహనాలతో పోలీసులకు పట్టుబడ్డప్పుడు అత్యంత కఠిన చర్యలు…

You cannot copy content of this page