కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటి లిస్టులో మూడోసారి టిక్కెట్టు కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , అల్లాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజీవ్ గాంధీ నగర్ లో కార్యకర్తలతో కలిసి బాణాసంచాలు కాల్చి సంబరాలు చేయడం జరిగింది.
మాధవరం కృష్ణారావు కి మూడోసారి టిక్కెట్టు కేటాయించిన ముఖ్యమంత్రి
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…