మడకశిర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య హిందూపురం నుంచి వచ్చిన అభిమానులు గజమాలతో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ ను ఘనంగా సన్మానించారు. మంచి మనసున్న ఉన్నత చదువులు చదివిన మీలాంటి వ్యక్తులకి మడకశిర టిడిపి తరఫున ఎమ్మెల్యే టికెట్ ఖరారు కావడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని హిందూపురం నుండి వచ్చి గజమాలతో సన్మానించిన అభిమానులు తెలియజేశారు.
మడకశిర టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కి తెలుగుదేశం పార్టీ జెండా కలర్ పసుపు పూల గజమాలతో సన్మానం.
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…