కూకట్పల్లి నియోజకవర్గం….7th ఫేజ్ లో నివాసం ఉంటున్న నీరుడి కిష్టమ్మ (70) W/O గంగయ్య కి కాలుకు గాయం వల్ల నరం కట్ కావడంతో నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించడంతో వారి కుమారుడు ప్రవీణ్ కూకట్పల్లి లోని BRS పార్టీ కార్యాలయానికి వచ్చి గొట్టుముక్కల వెంకటేశ్వర రావు GVR అన్న ని సంప్రదించగా వారికి ప్రభుత్వ పెద్దల సహకారంతో LOC (Letter of Credit)…ద్వారా 60,000(అరవై వేల రూపాయలు) మంజూరు చేపించడం జరిగింది..
ఆ సంబంధిత లెటర్ ని GVR అన్న పార్టీ కార్యాలయంలో వారి కుమారుడు ప్రవీణ్ కి అందజేయడం జరిగింది…
ఈ సందర్భంగా ప్రవీణ్ KCR కి మరియు GVR అన్న కి ధన్యవాదాలు తెలియజేయశారు….
LOC అందజేత.
Related Posts
వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో దారూర్…
అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..
SAKSHITHA NEWS అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..టీపీసీసీ, సీఎం రేవంత్, ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు భారీ జన సమీకరణతో ఛలో రాజ్ భవన్…